728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 16, 2020

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు : 


గత 24 గంటల్లో రాష్ట్రంలో ని 13 జిల్లాలో కొత్తగా 48  కరోనా పోసిటివ్ కేసులు నమోదైయ్యాయి. మొత్తం 2205 ,, వైద్య సేవలు పొందుతున్న 803 ,  డిశ్చార్జ్ అయిన వారు 1353 , మరణించిన వారు 49 . 


గత 24 గంటల్లో రాష్ట్రంలో చేసిన
 కరోనా పరీక్షలు  - 9,628
మొత్తం చేసిన  పరీక్షలు  : 2, 29, 080
వాటిలో  పోసిటివ్ కేసులు: 2, 205(0.962%) ;
మరణాలు   : 49 ( 2.22 % ) .


జిల్లాల వారీగా :

అనంతపురం : కొత్త కేసులు లేవు,  మొత్తం  122 ,  చికిత్స పొందుతున్న వారు 25, డిశ్చార్జి అయిన వారు 93 ,  మరణించిన వారు 4 ;


చిత్తూరు  : కొత్త కేసులు 8  ,  మొత్తం  173 ,   చికిత్స పొందుతున్న వారు 96 , డిశ్చార్జి అయిన వారు 77 ,   మరణించిన వారు లేరు ;
( చిత్తూరు జిల్లాలో ఈరోజు వొచ్చిన  8 కేసులు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)

తూర్పు గోదావరి: కొత్త కేసులు లేవు ,  మొత్తం  52 ,  చికిత్స పొందుతున్న వారు 14 , డిశ్చార్జి అయిన వారు 38 , మరణించిన వారు లేరు;


గుంటూరు : కొత్త కేసులు 9 ,  మొత్తం  413 ,  చికిత్స పొందుతున్న వారు 148 , డిశ్చార్జి అయిన వారు 257, మరణించిన వారు 8 ;
( గుంటూరు జిల్లాలో ఈరోజు వొచ్చిన వాటిలో 1 కేసు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)

వైఏస్సార్ కడప : కొత్త కేసులు    1 ,  మొత్తం  102 ,  చికిత్స పొందుతున్న వారు 37 , డిశ్చార్జి అయిన వారు 65 , మరణించిన వారు లేరు ;
( కడప జిల్లాలో ఈరోజు వొచ్చిన వాటిలో 1 కేసు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)


కృష్ణా : కొత్త కేసులు 7 ,   మొత్తం  367 ,  చికిత్స పొందుతున్న వారు 142 , డిశ్చార్జి అయిన వారు 211 , మరణించిన వారు  14 ;


కర్నూలు: కొత్త కేసులు 9 ,  మొత్తం  608 ,  చికిత్స పొందుతున్న వారు 199 , డిశ్చార్జి అయిన వారు 390 , మరణించిన వారు 19 ;
( కర్నూలు జిల్లాలో ఈరోజు వొచ్చిన 9 కేసులు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)

నెల్లూరు : కొత్త కేసులు 9 ,  మొత్తం  149 ,  చికిత్స పొందుతున్న వారు 65 , డిశ్చార్జి అయిన వారు 81 , మరణించిన వారు 3 ;
( నెల్లూరు జిల్లాలో ఈరోజు వొచ్చిన 9 కేసులు తమిళనాడు కోయంబేడు నుండి వచ్చినవి)


ప్రకాశం : కొత్త కేసులు  లేవు ,  మొత్తం  63 , ,చికిత్స పొందుతున్న వారు లేరు , డిశ్చార్జి అయిన వారు 63 , మరణించిన వారు లేరు ;


శ్రీకాకుళం: కొత్త కేసులు  లేవు ,  మొత్తం  7 ,  చికిత్స పొందుతున్న వారు 3 , డిశ్చార్జి అయిన వారు 4 , మరణించిన వారు లేరు ;


విశాఖపట్నం : కొత్త కేసులు  4 , మొత్తం  72 ,  చికిత్స పొందుతున్న వారు 45 , డిశ్చార్జి అయిన వారు 26 , మరణించిన వారు 1 ;
( విశాఖపట్నం జిల్లాలో ఈరోజు వొచ్చిన వాటిలో 2 కేసులు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)

విజయనగరం - కొత్త కేసులు  లేవు , మొత్తం  7 ,  చికిత్స పొందుతున్న వారు 7 , డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు ;


పశ్చిమ గోదావరి : కొత్త కేసులు 1 ,  మొత్తం 70 ,  చికిత్స పొందుతున్న వారు 22 ,  డిశ్చార్జి అయిన వారు 48 ,  మరణించిన వారు లేరు ;

ఈ రోజు నిర్ధారించిన 48 కేసుల్లో, 31 కేసులు తమిళనాడు కోయంబేడు నుండి వొచ్చినవి.


ఇతర రాష్ట్రాల వారు :

కేసులు మొత్తం 150, ( ఒడిశా 10 , మహారాష్ట్ర 101, గుజరాత్ 26, కర్ణాటక 1, పశ్చిమ బెంగాల్ 1 , రాజస్థాన్ 11 )
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE