న్యూ ఢిల్లీ:
★ ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది.
★ మరోవైపు.. రాబోయే 30 రోజుల్లో అంటే ఒక నెలలో 3 గ్రహణాలు సంభవించనున్నాయి.
★ గ్రహణం అనేది ఒక సాధారణ ఖగోళ సంబంధిత ఘటన అయినప్పటికీ, హిందూ ధర్మంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది.
★ ఈ సంవత్సరం అంటే 2020లో మొత్తం ఆరు గ్రహణాలు సంభవిస్తున్నాయి. జూన్, జూలై మధ్య కాలంలో మూడు గ్రహణాలు ఏర్పడనున్నాయి.
★ కాగా.. జనవరి 10, 2020న మొదటి చంద్ర గ్రహణం ఏర్పడింది. రాబోయే జూన్ 5న రెండవ చంద్ర గ్రహణం సంభవించనుంది.
★ ఇది భారతదేశంతో సహా ఆసియా, ఆఫ్రికా, ఐరోపాలో కనిపించనుంది. దీని తరువాత జూన్ 21న మరో చంద్ర గ్రహణం ఏర్పడనుంది.
★ ఇది ఈ సంవత్సరంలో మూడవ చంద్ర గ్రహణం అవుతుంది. ఈ గ్రహణం భారతదేశంతో సహా ఆసియాలో పూర్తిగా కనిపించే అవకాశం ఉంది.
★ అనంతరం జూలై 5న మరో చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది భారతదేశంలో కనిపించదు.