అమరావతి:
టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు కామెంట్స్..
★ గౌరవప్రదమైన, బాధ్యతాయుతమైన పదవిలోకి వచ్చాకయినా వారి గత చరిత్ర ప్రభావం, పాలనపై పడకుండా చూసుకుంటారని వైసీపీ నేతల నుంచి అందరూ ఆశించారు.
★ కానీ ఆ నేరస్వభావం మార్చుకోకుండా... కక్షలు సాధించడానికి, అక్రమార్జనల కోసం వ్యవస్థలనే నాశనం చేసే స్థితికి వచ్చారు పాలకులు.
★ మీడియాపై ఉక్కుపాదం, రాజధానిని మూడు ముక్కలు చేయడం, మండలి రద్దు, ఎన్నికల కమిషనర్ తొలగింపు... ఇవన్నీ, తమ మాటే చెల్లుబాటు కావాలనే గుండా మనస్తత్వానికి నిదర్శనాలు.
★ ఏడాది పాలనలోనే ఇంత గూండాయిజాన్ని ఇంతవరకూ చూడలేదు.
★ స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థులను నామినేషన్ కూడా వేయనీయకుండా దౌర్జన్యాలు చేసి ఏకంగా ప్రజాస్వామ్య వ్యవస్థనే కూల్చేయాలనుకున్నారు.
★ దాదాపు 65 కేసుల్లో కోర్టులు వీళ్ళ చర్యలను కట్టడి చేయకపోయి ఉంటే రాష్ట్రం ఏమై ఉండేదా అని భయం వేస్తోంది.
★ ఇక మంత్రులు, ఎమ్మెల్యేల భాష చూస్తుంటే వీధి రౌడీలు వీళ్ళకన్నా నయమనిపించే పరిస్థితి.
★ ఇకనైనా వైసీపీ పాలకులు తమ నేరపూరిత స్వభావాన్ని మార్చుకోవాలి.
★ ప్రజలు మిమ్మల్ని గౌరవప్రదమైన స్థానాల్లో కూర్చోబెట్టారు.
★ ఆ మర్యాదను నిలబెట్టుకోవాలి.