అమరావతి:
🔹వైఎస్ఆర్ వాహనమిత్ర పధకానికి సంబంధించి రెండో విడత సొమ్మును నేడు లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం.
🔹తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఒకేసారి డబ్బులను జమ చేయనున్నారు.
🔹ఈ పధకం ద్వారా మొత్తం 2,62,493 మందికి రూ. 262.49 కోట్ల ఆర్ధిక సాయం అందించనుండగా..
🔹సొంత వాహనం కలిగిన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా రూ. 10 వేలు చొప్పున జమ కానున్నాయి.