728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 5, 2020

గ్యాంగ్​వార్​ కేసులో ఇప్పటివరకు 13 మందిని అరెస్టు చేశాం: విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు

విజయవాడ:
🔹త్వరలోనే మరింత మందిని అరెస్టు చేస్తాం, రౌడీషీటర్లపై నిఘా పెంచుతాం.

🔹సందీప్​, పండు గతంలో సన్నిహితంగా ఉండేవాళ్ళు, కాలక్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయ్.

🔹యనమలకుదురులోని 7 సెంట్ల స్థలం వల్ల ఇరువురి మధ్య వివాదం ప్రారంభమైంది.

🔹తొలుత మాట్లాడుకుందామని వచ్చారు.అనంతరం వీరి మధ్య ఘర్షణ చెలరేగిందని వెల్లడి.

🔹పోలీసులు వెళ్లేసరికే కర్రలు, రాళ్లు, కత్తులు, బ్లేడ్లతో దాడులు చేసుకున్నారని తెలిపిన సీపీ.

🔹అప్పటికే చాలామంది గాయపడ్డారు..6 టీములుగా ఏర్పడి నిందితులను పెట్టుకున్నాం.

🔹నిందితుల నుంచి కత్తులు, కోడి కత్తులు, రాడ్లు స్వాధీనం చేసుకున్నాం.

🔹విజయవాడలో ప్రశాంత వాతావరణం ఉండాలని కోరుకుంటున్నా సీపీ.

🔹ఇలాంటివి మరోసారి జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించిన సీపీ ద్వారక తిరుమలరావు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: గ్యాంగ్​వార్​ కేసులో ఇప్పటివరకు 13 మందిని అరెస్టు చేశాం: విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు Rating: 5 Reviewed By: NEWS UPDATE