విజయవాడ:
🔹కొండ దిగువున కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత పెరుగుతుండడంతో అమ్మవారి ఆలయానికి భక్తులను అనుమతించాలా లేదా అనే దానిపై తర్జన బర్జనపడుతున్న దుర్గగుడి అధికారులు.
🔹కంటైన్ మెంట్ జోన్, బఫర్ జోన్ కింద ఆలయం వస్తుందో తెలపాలని కలెక్టర్ ను కోరిన దుర్గగుడి ఈవో సురేష్ బాబు.
🔹కొండ వెనకాల విద్యాధరపురం, కుమ్మరిపాలెంసెంటర్, భవానీపురం, కొండదిగువున మల్లికార్జునపేట ఇతర ప్రాంతాల్లో అంతకంతకు వ్యాపిస్తున్న కరోనా పాజిటివ్ కేసులు.
🔹దేవాదాయ శాఖ నుంచి ఇంకా రాని అనుమతులు.
🔹అమ్మవారి ఆలయానికి భక్తులను అనుమతించే అవకాశం పై కొనసాగుతున్న సందిగ్ధత.
🔹దేవాదాయ శాఖ నుంచి అనుమతుల కోసం వేచి చూస్తున్న దుర్గగుడి అధికారులు.