చిలకలూరిపేట: పట్టణంలోని చినపీర్ సాహెబ్ వీధి, సుభాని నగర్, చిలకలూరిపేట మండలం దండమూడి గ్రామంలో మొత్తం మూడు పాజిటివ్ కేసులు నమోదైన విషయం విదితమే.
అయితే ఈ మూడు పాజిటివ్ కేసుల యొక్క ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ మరియు ఆ ప్రాంతంలో ఉన్న గర్భిణీలు వృద్ధులకు ఈరోజు పట్టణంలోని రజక కాలనీలోని హెల్త్ సెంటర్లో కోవిడ్-19 పరీక్షలను నోడల్ అధికారి డాక్టర్ గోపీనాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.