728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 26, 2020

కొత్త కేసులు 17,296... మరణాలు 407

దిల్లీ: దేశంలో కరోనా కేసుల వెల్లువకు తెరపడట్లేదు. గడిచిన 24 గంటల్లో 17,296 పాజిటివ్‌ కేసులు.. 407 మరణాలు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 4,90,401కి చేరింది. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 1,89,463 మంది చికిత్స పొందుతుండగా.. 2,85,637 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు కేంద్రం తెలిపింది. కరోనాతో ఇప్పటి వరకు 15,301 మంది ప్రాణాలు విడిచారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కొత్త కేసులు 17,296... మరణాలు 407 Rating: 5 Reviewed By: NEWS UPDATE