అయితే ఆ ప్రాంతంలో మున్సిపల్ అధికారులు హైపొక్లోరైడ్ స్ప్రే చేస్తున్నారు. ఎస్సై రాంబాబు అక్కడి చేరుకుని ఎవరు బయటకు రావద్దని వారికి సూచన చేశారు. 200 మీటర్ల మేర కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేస్తున్నారు.
చిలకలూరిపేట పట్టణంలోని సుభాని నగర్లో 200 మీటర్ల మేర కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు