చిలకలూరిపేట:
♦️పట్టణంలోని చినపీర్ సాహెబ్ వీధిలో మరో కరోనా పాజిటివ్ కేసు ఆదివారం నమోదయింది.
♦️ఈనెల 20వ తేదీన నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో చినపీరు సాహెబ్ వీధికి చెందిన ఒక యువకునికి (43) కరోనా ట్రూనాట్ టెస్ట్ పరీక్షల్లో పాజిటివ్గా నమోదైనట్లు విశ్వసనీయంగా తెలిసింది.
♦️ఈ యువకుడు ఒక సెల్ షాప్ ను మార్కెట్ ప్రాంతంలో నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు చినపీరుసాహెబ్ వీధిలో ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఈ యువకునికి పాజిటివ్ రావటంతో ఇది ఆరవ కేసుగా నమోదు అయింది.
♦️వైద్యాధికారులు పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్దీ రోజుల క్రితం ఇదే వీధికి చెందిన మహిళకు కరోనా రావడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.
♦️చినపీరుసాహెబ్ వీధి ప్రాంతం గత నెల 25వ తేదీ నుండి పూర్తి స్థాయిలో కంటైన్మెంట్ జోన్ లోనే ఉంది. ఈ పాజిటివ్ కేస్ నమోదుతో ఇప్పట్లో కంటైన్మెంట్ జోన్ ఎత్తివేసే అవకాశం లేదు.