చిలకలూరిపేట:
♦️చిలకలూరిపేట పట్టణంలోని సుభాని నగర్ లో ఆదివారం ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది.
♦️పట్టణంలోని సుభాని నగర్ మొదటి బజారు ఆఖరి లైన్ లో ఉంటున్న ఒక యువకుడు వెలగపూడి సచివాలయంలో ఐటి విభాగంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు.
♦️మూడు రోజుల క్రితం అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ సచివాలయంలో కోవిడ్-19 టెస్ట్ లు నిర్వహించారు.
♦️ఆ పరీక్షల్లో చిలకలూరిపేటలో నివాసముండి రోజు సచివాలయం డ్యూటీకు వెళ్లివస్తున్న వ్యక్తికు పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆ యువకుడిని వైద్యాధికారులు అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తున్నారు.
♦️చుట్టుపక్కల ఎవరూ బయటకు రాకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.