చిలకలూరిపేట:
♦️ఒకప్పుడు శానిటైజర్ అంటే ఎవరికి తెలియదు. కానీ నేడు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం గజ గజ లాడుతూ ఆ వ్యాధి నిరోధానికి మందులు లేవు జాగ్రత్తలు తీసుకోండి అంటూ చెబుతున్న విషయం విదితమే.
♦️ఇందులో భాగంగా శానిటైజర్ తప్పనిసరి, మాస్కులు ధరించండంటూ ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారం చేస్తుంది.
♦️శానిటైజర్ స్టాండ్స్ మార్కెట్ లోకి వచ్చాయి.ఇందుకు భిన్నంగా పట్టణంలో ఆటోమేటిక్ హ్యాండ్ శానిటైజర్ స్ప్రే మెషీన్ వచ్చింది. చిలకలూరిపేట పట్టణంలోని అజయ్ అనే వ్యక్తి అతి తక్కువ రేట్లకు ఈ పరికరాన్ని విక్రయిస్తున్నట్లు తెలియజేశారు.
♦️ఆటోమేటిక్ గా చేయి పెడితే శానిటైజర్ స్ప్రే అవుతుందని, వీటిని ప్రతి వ్యాపార సంస్థలో పెట్టుకోవచ్చని ఈ సందర్భంగా తెలిపారు .
♦️ఎవరికైనా ఈ పరికరం గురించి వివరాలు కావాలంటే 8328555567 సంప్రదించవచ్చని తెలిపారు.