728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 9, 2020

అమరావతి దీక్షకు మద్దతుగా చిలకలూరిపేట జేఏసీ ఆధ్వర్యంలో నిరసన

చిలకలూరిపేట:
🔸రాజధాని అమరావతి నుండి విశాఖ కు తరలించవద్దని రాజధాని ప్రాంతంలో చేస్తున్న నిరసన దీక్ష నేటికి 175 రోజులు చేరుకుంది.

🔸ఈ దీక్షకు సంఘీభావంగా చిలకలూరిపేట అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక సిపిఐ కార్యాలయంలో నిరసన దీక్షను  చేస్తున్నారు. ఈ నిరసన దీక్షా కార్యక్రమంలో అమరావతి జేఏసీ కన్వీనర్ ఎం.రాధాకృష్ణ , ఎం.ప్రసన్న,సిపిఐ నాయకులు సి ఆర్ మోహన్ రావు, సుబ్బాయమ్మ, సుబాని, రామారావు టిడిపి నాయకులు కరీముల్లా, మల్లిబాబు, జగదీష్ నవతరం పార్టీ నాయకులు సుబ్రహ్మణ్యం వివిధ పార్టీల నాయకులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: అమరావతి దీక్షకు మద్దతుగా చిలకలూరిపేట జేఏసీ ఆధ్వర్యంలో నిరసన Rating: 5 Reviewed By: NEWS UPDATE