చిలకలూరిపేట:
♦️చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెదేపా నేతల మీడియా సమావేశంలో మిరియాల రత్నకుమారి మాట్లాడుతు, వైసీపీ విద్యార్థి విభాగం నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు .
♦️చిలకలూరిపేట నియోజకవర్గంలో అమరావతి రైతుల కోసం దీక్ష చేస్తే దాని మీద విమర్శలు చేయడం హేయమైన చర్య అన్నారు. విమర్శలు చేసేటప్పుడు దానికి నిలబడి అందులో కాస్త అయినా వాస్తవాలు ఉండాలన్నారు. చిలకలూరిపేటలో ఎవరు ఎన్ని పార్టీ లు మారారో వివరాలతో సహా వెల్లడిస్తాను బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
♦️మీ పార్టీ నాయకుడు ఒకప్పుడు ఏ పార్టీ నుంచి వచ్చారో మర్చిపోయారా అన్నారు. ఒక సంవత్సరంలో మోత మోగించాం అంటున్నారు. గత 10 సంవత్సరాల కాలంలో మీకు ఇలానే మోత మోగిందా అని ప్రశ్నించారు. అధికార దర్పం వద్దు అధికారం శాశ్వతం కాదని , ప్రజా స్వామ్యం లో ప్రజలే అంతిమ నిర్ణేతలు అది మర్చిపోవద్దు అని తెలిపారు.
♦️నా స్థాయి ఏంటి అనేది అందరికి తెలుసు. నేను ఎప్పుడు తెదేపా తోనే ఉన్న, నన్ను ప్రశ్నించే స్థాయి మీది కాదు. ఇప్పటికైన విమర్శలు మాని ప్రజల కోసం కనీసం ఒక్క మంచి పని అయిన చేయండని హితవుపలికారు.మరోసారి అవాకులు చివాకులు పేలితే దాని పర్యవసానం అనుభవించాల్సి ఉంటుంది అని హెచ్చరించారు.
♦️పట్టణ ప్రధాన కార్యదర్శి పఠాన్ సమద్ ఖాన్ మాట్లాడుతు, ముస్లిం సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా అసెంబ్లీలో తీర్మానం. ఏం సాధించారని జగన్మోహన్ రెడ్డిగారికి పాలాభిషేకం? NPR 2010 లో కొన్ని సవరణలు చేయమని కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసారే కాని ఎట్టి పరిస్థితుల్లో మేం NPR అమలు చేయము అని తీర్మానం చేయలేదు. కేరళ ప్రభుత్వ తరహాలో ఏకవాక్య తీర్మానం చేయాలి అని CAA, NPR, NRC, విషయాల్లో ముస్లిం సమాజాన్ని అడ్డంగా చీల్చుతున్నారనీ అందరూ గమనించండని అన్నారు.