అమరావతి: రెవెన్యూ శాఖలో భూముల రీసర్వేపై సీఎం జగన్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. అనంతరం బొంతోరియా, బుడగ జంగం కమ్యూనిటీపై వన్‌మాన్ కమిషన్ రిపోర్ట్‌పై సీఎం సమీక్ష చేయనున్నారు. సాయంత్రం 3:45 గంటలకు కోవిడ్ 19పై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష జరుపనున్నారు. డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని, సీఎస్, డీజీపీ, వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సమావేశానికి హాజరుకానున్నారు.
June 8, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: నేడు రెవెన్యూ శాఖలో భూముల రీసర్వేపై సీఎం జగన్ సమీక్ష
Rating: 5
Reviewed By: NEWS UPDATE

