728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 7, 2020

చిలకలూరిపేటలో కంటైన్మెంట్ జోన్లు కుదింపు విషయంలో స్పష్టత ఇచ్చిన సిఐ సూర్యనారాయణ

చిలకలూరిపేట: పట్టణం లోని చిన్నపీరుసాహెబ్ వీధి, రజక వీధి లోని ప్రాంతాల్లో ఇప్పటివరకు ఐదు కరోన పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఈ రెండు ప్రాంతాల్లో కంటైన్మెంట్  జోన్లు ఏర్పాటు చేశారు.

అయితే ఈ జోన్లలో ఆఖరి పాజిటివ్ కేసు నమోదైన రోజు నుండి 14 రోజుల వరకు కంటెంట్మెంట్ జోన్లు తప్పనిసరిగా ఉండాల్సిందేనని,14 రోజుల తర్వాత జిల్లా అధికారుల ఆదేశాల మేరకు కంటైన్మెంట్ జోన్ల కుదింపు విషయం చెబుతామని అర్బన్ సిఐ సూర్యనారాయణ తెలియజేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో కంటైన్మెంట్ జోన్లు కుదింపు విషయంలో స్పష్టత ఇచ్చిన సిఐ సూర్యనారాయణ Rating: 5 Reviewed By: NEWS UPDATE