728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 21, 2020

వైసీపీ నేతలపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన రఘురామ కృష్ణంరాజు

పశ్చిమగోదావరి: వైసీపీ నేతలు, కార్యకర్తలపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. దిష్టి బొమ్మలు దహనం చేసి.. తనను కించపరుస్తూ మాట్లాడారంటూ ఫిర్యాదు పేర్కొన్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తే దాడులు చేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. తనపై బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోరారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: వైసీపీ నేతలపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన రఘురామ కృష్ణంరాజు Rating: 5 Reviewed By: NEWS UPDATE