728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 6, 2020

చిలకలూరిపేట నియోజకవర్గంలో తాజాగా ఓ మహిళకు కరోనా పాజిటివ్..

గుంటూరు జిల్లా:
♦️చిలకలూరిపేట నియోజకవర్గంలో తాజాగా మరో కరోనా పాజిటివ్ కేసు ఈరోజు నమోదయింది.

♦️చిలకలూరిపేట నియోజకవర్గం లోని నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెం గ్రామానికి చెందిన ఒక మహిళ కు చెందిన కుటుంబం హైదరాబాద్ నుంచి కారులో ఈ నెల ఒకటవ తేదీన ప్రయాణం చేస్తుండగా మార్గ మధ్యమయిన పొందుగుల చెక్ పోస్ట్ వద్ద ఆ కార్లో ప్రయాణిస్తున్న ఆ మహిళ ఆమె భర్త, డ్రైవర్ కు కోవిడ్19 టెస్టు నిర్వహించారు.

♦️అయితే ఈరోజు ప్రకటించిన కోవిడ్ పరీక్ష ఫలితాల్లో నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెం చెందిన ఆ మహిళకు మరియు అదే కారులో ప్రయాణించిన  చీరాల కు వెళ్ళిన ఆమె అత్తకు  కరోనా పాజిటివ్ సోకినట్లు తెలిసింది.

♦️వెంటనే అధికారులు ఆ మహిళను మరియు ఆమె ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న  17 మందిని క్వారెంటైన్  సెంటర్ కు తరలిస్తున్నారు.

♦️ఆ కారు నడిపిన డ్రైవర్ కు ఆమె భర్తకు నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. అయితే ఈ మహిళ కి వచ్చిన కరోనా పాజిటివ్ లింకు మాత్రం హైదరాబాద్ నుంచి వచ్చిందని తెలుస్తుంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో తాజాగా ఓ మహిళకు కరోనా పాజిటివ్.. Rating: 5 Reviewed By: NEWS UPDATE