అమరావతి:
♦️తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్సీలుగా ఎన్నికై వైసీపీకి మద్దతు తెలిపిన ముగ్గురు ఎమ్మెల్సీలకు టీడీపీ విప్ జారీ.
♦️టీడీపీ తరపున శాసనమండలిలో పార్టీ విప్ జారీ చేసిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.
♦️ఎమ్మెల్సీలు సీహెచ్ శివనాధరెడ్డి, పోతుల సునీత, పి.శమంతకమణికి విప్ జారీ చేస్తూ నోటీసులు.
♦️బుధవారం మండలిలో జరిగే ఓటింగ్ కు హాజరై పార్టీ తరపున ఓటు వేయాలని టీడీపీ విప్ జారీ.
♦️శాసనమండలిలో సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులపై ఓటింగ్ జరిగినా సిద్ధమవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం.
♦️ఇందులో భాగంగా టీడీపి ఎమ్మెల్సీ లకు విప్ జారీ.