అమరావతి:
★ ఎవరైనా తమ ఆస్తిని అల్లుడికి కట్నంగా ఇస్తారు.
★ ఏ2 మాత్రం 108 అంబులెన్స్ కాంట్రాక్టు ద్వారా కొట్టేస్తున్న 856 కోట్లు ప్రజాధనం అల్లుడికి కట్నంగా ఇస్తున్నారు.
★ ఏ2 గారిది అవినీతికి బాగా అలవాటైన ప్రాణం.
★ ఆపదలో ఆదుకునే అంబులెన్స్‌లూ మీ అవినీతికి అడ్డాగా మార్చుకున్నారు.
★ ఒక్కో అంబులెన్స్‌కి 1.31 లక్షలు చొప్పున ఐదేళ్లకు తీసుకున్న కాంట్రాక్టుని రద్దుచేసి మీ అల్లుడు కంపెనీకి 2.21 లక్షలకు కాంట్రాక్ట్ ఇచ్చి ఐదేళ్లలో 856 కోట్లు దోచిపెడుతున్నారు.