728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 16, 2020

బీ.టెక్, డిగ్రీ పరీక్షల రద్దుకు హైకోర్టులో పిటిషన్.. 20 కి వాయిదా

హైదరాబాద్:
★ బీటెక్,డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించకుండా నేరుగా ప్రమోట్ చేయాలని కోరుతూ హైకోర్టు లో పిటిషన్ దాఖలైంది.

★ ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్... ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

★ కాగా ఈ పిటిషన్‌పై జేఎన్‌టీయూ కౌంటర్ ధాఖలు చేసింది.

★ ప్రభుత్వం చెప్పేంవరకు పరీక్షలను నిర్వహించబోమని  కౌంటర్‌లో జేఎన్‌టీయూ పేర్కొంది.

★ పదవ తరగతి విద్యార్థులను ప్రమోట్ చేసిన మాదిరిగానే... డిగ్రీ, బిటెక్ విద్యార్థులను కూడా ప్రమోట్ చేయాలని పిటీషనర్ వాదించారు.

★ కాగా... ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్షలు ఎప్పుడు నిర్వహించినా కూడా కరోనా వ్యాప్తి చెందుతుందని పిటీషనర్ వాదించారు.

★ ఆలస్యమైతే విద్యార్థులు టెన్షన్ పడతారని, ఇక తర్వాతి సిలబస్‌కు సమయం ఉండదని పేర్కొన్నారు.

★ ఈ పిటీషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 20 వ తేదీకి వాయిదా వేసింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: బీ.టెక్, డిగ్రీ పరీక్షల రద్దుకు హైకోర్టులో పిటిషన్.. 20 కి వాయిదా Rating: 5 Reviewed By: NEWS UPDATE