728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 16, 2020

రాష్ట్రంలో రోజురోజుకూ వైసిపి గుండాలు చెలరేగి పోతున్నారు: చంద్రబాబు

అమరావతి:

టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు పత్రికా ప్రకటన వివరాలు.. విశాఖలో ఎమ్మెల్యే వెలగపూడిపై దాడిని ఖండించిన చంద్రబాబు

★ టిడిపి శాసన సభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబుపై వైసిపి గుండాల రాళ్లదాడిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఖండించారు.

★ తాను ప్రాతినిధ్యం వహించే విశాఖ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ది పనుల శంకుస్థాపన చేయనివ్వకుండా ఎమ్మెల్యే రామకృష్ణ బాబును అడ్డుకోవడంపై  చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

★ తన నియోజకవర్గంలో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసే హక్కు శాసన సభ్యునికి లేదా..?

★ పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారు.

★ రాజ్యాంగ నిబంధనలను యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారు.

★ వ్యవస్థలను విచ్చిన్నం చేస్తున్నారు. ఇప్పుడు శాసన సభ్యుల హక్కులను హరించడం హేయం.

★ విశాఖ దాడిలో గాయపడిన టిడిపి కార్యకర్తలకు మెరుగైన చికిత్స అందించాలని, దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: రాష్ట్రంలో రోజురోజుకూ వైసిపి గుండాలు చెలరేగి పోతున్నారు: చంద్రబాబు Rating: 5 Reviewed By: NEWS UPDATE