♦️చిలకలూరిపేట పట్టణంలోని నర్సారావుపేట సెంటర్ లో ట్రైనీ డీఎస్పీ మాధవరెడ్డి మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి జరిమానా విధించారు.
♦️పట్టణంలోని నర్సారావుపేట సెంటర్లో బైక్ లపై మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిని పట్టణ పోలీసులు మాస్క్ లేకుండా తిరుగుతున్నవారికి ఒక్కొక్కరికి 500 నుండి 1000 రూపాయల వరకు జరిమానా విధించారు.
♦️మొత్తం మీద అనేక మందికి జరిమానాను విధించారు. ట్రైనీ డిఎస్పీ వెంట అర్బన్ ఎస్సై MD షఫీ తదితరులు ఉన్నారు.

