728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 22, 2020

చిలకలూరిపేట అర్బన్కు నూతన సి.ఐ

చిలకలూరిపేట: చిలకలూరిపేట అర్బన్ సిఐగా టి.వెంకటేశ్వర్లును గుంటూరు రేంజ్ ఐజి నియమించారు.

చీరాల రూరల్ సీఐగా వెంకటేశ్వర్లు పనిచేశారు. చిలకలూరిపేట అర్బన్ సీఐగా ఉన్న సూర్యనారాయణ వి.ఆర్ కు వెళ్లడంతో ఆయన స్థానంలో చీరాల రూరల్ సీఐగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లును చిలకలూరిపేట అర్బన్ సీఐగా నియమించారు.

గత రెండు రోజుల నుండి చిలకలూరిపేట అర్బన్ కు టి.వెంకటేశ్వర్లు వస్తారని అందరూ ఊహించినట్లుగానే ఈయనకు ఇక్కడ ఐజి పోస్టింగ్ ఇచ్చారు. 
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట అర్బన్కు నూతన సి.ఐ Rating: 5 Reviewed By: NEWS UPDATE