చిలకలూరిపేట:
🔷 రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర APUWJ పిలుపుమేరకు చిలకలూరిపేట APUWJ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద కరోనా నిబంధనలు పాటిస్తూ జర్నలిస్టులు తహశీల్దార్ కార్యాలయ సిబ్బందికి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.
🔷 జర్నలిస్టులకు బీమా సౌకర్యం కల్పించాలని, కరోనా వారియర్స్ గా ప్రకటించాలని, జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.
🔷 ఈ విజ్ఞాపన పత్రం అందజేసిన వారిలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అల్లాబక్షు, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మస్తాన్వలి, ప్రెస్ క్లబ్ నాయకులు పీ.శ్రీనివాసరావు, దరియా, ఫైరోజ్, పృద్వీసాయి, దాసు తదితరులు ఉన్నారు.