చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు ఉదయం 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం విదితమే. అలానే పట్టణంలోని సుభాని నగర్ అపార్ట్మెంట్లో మరో రెండు, కొమరవెల్లిపాడులో రెండు, ఆర్.వీ.ఎస్ హై స్కూల్ రోడ్ లో ఒకటి, ఎంవీ నారాయణపురంలో ఒకటి, రజక కాలనీలో ఒకటి, ఎన్టీఆర్ కాలనీలో ఒకటి చొప్పున ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద ఈ రోజు చిలకలూరిపేట పట్టణంలో రికార్డు స్థాయిలో 13 పాజిటివ్ కేసులు నమోదు కాగా చిలకలూరిపేట పట్టణంలో ఈరోజు వరకు 81 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలుస్తోంది.
July 18, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో నేడు మరో 8 కరోనా కేసులు... నేడు మొత్తం 13 కేసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

