న్యూఢిల్లీ:
★ లోక్‌సభలో రఘురామకృష్ణంరాజు స్థానాన్ని స్పీకర్ మార్చేశారు.
★ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
★ ముందు సీటు నుంచి వెనుకకు రఘురామకృష్ణంరాజు స్థానం వెళ్లిపోయింది.
★ ఇప్పటి వరకు రఘురామకృష్ణంరాజు సీటు నెంబర్ 379లో కూర్చునే వారు.
★ ఇకపై ఆయన సీటు నెంబర్ 445లో కూర్చుంటారు.
★ రఘురామకృష్ణంరాజు సీటును వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్‌కు కేటాయించారు స్పీకర్.
★ మార్గాని భరత్, కోటగిరి శ్రీధర్, బెల్లన చంద్రశేఖర్ సీట్లు ముందుకెళ్లగా… రఘురామకృష్ణంరాజు సీటు మాత్రం సీటు నెంబర్ 379 నుంచి సీటు నెంబర్ 445కు వెళ్లిపోయింది.
★ అనర్హత పిటిషన్ సమర్పించే సమయంలోనే రఘురామకృష్ణంరాజు సీటు మార్చాల్సిందిగా స్పీకర్‌ను వైసీపీ కోరింది.
★ పార్టీ ఫిర్యాదు మేరకే రఘురామకృష్ణంరాజు సీటును స్పీకర్ మార్చినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి