728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 18, 2020

చిలకలూరిపేట రెవిన్యూ ఉద్యోగికి కరోనా పాజిటివ్

చిలకలూరిపేట: కరోనా వైరస్ ప్రభుత్వ అధికారులకు, ప్రైవేటు వైద్యులు కూడా వేగంగా సోకుతుంది. పట్టణంలో ఎక్సైజ్ శాఖలో పనిచేసే ఒక ఉద్యోగికు కరోనా పాజిటివ్ రావడంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు అందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకొని దాదాపు కార్యాలయానికి దూరంగా ఉన్నారు.

పట్టణ పురపాలక సంఘం సమీపంలోని ఒక ప్రైవేటు వైద్యశాలలో ఒక వైద్యుని కరోనా పాజిటివ్ రావడంతో దాదాపు ఆ వైద్యశాల కూడా మూసివేశారు. అదే వైద్యశాలకు చెందిన ఒక కాంపౌండర్ కు నిన్న కరోనా పాజిటివ్ వచ్చింది.

చిలకలూరిపేట మండల రెవెన్యూ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఒక VROకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. చిలకలూరిపేట  మండలంలోని మురికిపూడి గ్రామంలో నివసిస్తున్న ఒక విఆర్ఓ వేలూరు గ్రామ విఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నారు. అతనికి గత కొద్ది రోజులుగా అనారోగ్యంగా ఉండటంతో శుక్రవారం గుంటూరులోని ప్రభుత్వ వైద్యశాలలో కోవిడ్ టెస్ట్ చేయించుకోగా అతనికి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ కావడంతో సదరు వ్యక్తి అక్కడ చికిత్స పొందుతున్నాడు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట రెవిన్యూ ఉద్యోగికి కరోనా పాజిటివ్ Rating: 5 Reviewed By: NEWS UPDATE