728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 4, 2020

బీసీ నేతలే లక్ష్యంగా అక్రమకేసులు పెట్టడం ఏంటి?: చంద్రబాబు

అమరావతి:
★ ఏసీబీ కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, నిర్భయ కేసులు అయిపోయాయి.

★ ఇప్పుడిక తెలుగుదేశం నేతలపై హత్య కేసులు పెడుతున్నారు.

★ పైగా బీసీ నేతలే లక్ష్యంగా అక్రమకేసులు పెట్టడం ఏంటి? బీసీ నాయకత్వంపై ఎందుకింత పగబట్టారు?

★ అచ్చెన్నాయుడిపై తప్పుడు కేసు, యనమల రామకృష్ణుడుపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసు, అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసులు పెట్టారు.

★ బీద రవిచంద్ర యాదవ్ పై శాసనమండలిలోనే వైసీపీ మంత్రులు దాడి చేసారు.

★ ఇప్పుడు మరో బీసీ నేత కొల్లు రవీంద్రపై  హత్యకేసు బనాయిస్తారా? ఏమిటీ ఉన్మాదం?

★ మీ ప్రలోభాలకు లొంగకపొతే, మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే తెలుగుదేశం నేతలపై ఇంతకు తెగిస్తారా?

★ మీకు అలవాటైన హత్యా రాజకీయాలను వారికి అంటగడతారా?

★ తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసిలే అన్న అక్కసుతో... బీసి నాయకత్వాన్నే అణిచేస్తారా..?

★ దీనికి ఇంతకు ఇంత  మూల్యం చెల్లించుకోక తప్పదు.

★ ఈ దుశ్చర్యలను తెలుగుదేశం తీవ్రంగా ఖండిస్తోంది.

★ తెలుగుదేశం బీసీ నేతలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.

★ వారిపై పెడుతున్న అక్రమ కేసులకు వ్యతిరేకంగా ప్రభుత్వం పై అన్నివిధాలా పోరాడుతాం అని అన్నారు. 
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: బీసీ నేతలే లక్ష్యంగా అక్రమకేసులు పెట్టడం ఏంటి?: చంద్రబాబు Rating: 5 Reviewed By: NEWS UPDATE