728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 4, 2020

జగన్ రెడ్డి రాజ్యంలో కాదేది కేసుకి అనర్హం: నారా లోకేష్

అమరావతి:
★ పెళ్లికి వెళ్లారని బీసీ నేత యనమల రామకృష్ణుడుపై కేసు.

★ అయ్యన్నపాత్రుడుపై నిర్భయ కేసు, అచ్చెన్నాయుడుపై అక్రమ కేసు, బుద్ధ వెంకన్నపై హత్యాయత్నం, ప్రభుత్వాన్ని నిలదీసినందుకు పంచుమర్తి అనురాధపై పేటిఎం గ్యాంగ్ దాడి.

★ ఇప్పుడు జగన్ రెడ్డి చెత్త పాలనని, అవినీతిని ఎండగట్టినందుకు కొల్లు రవీంద్రపై హత్య కేసు.

★ కొల్లు రవీంద్రపై ప్రభుత్వ వేధింపులను తీవ్రంగా ఖండిస్తున్నాను.

★ బంధువర్గానికి రాష్ట్రాన్ని పంచిన జగన్ రెడ్డి బీసీ నాయకత్వాన్ని అణిచివేయ్యడమే లక్ష్యంగా కేసులు పెడుతూ దాడులకు పాల్పడుతున్నారు అని అన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: జగన్ రెడ్డి రాజ్యంలో కాదేది కేసుకి అనర్హం: నారా లోకేష్ Rating: 5 Reviewed By: NEWS UPDATE