728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 4, 2020

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ ను ఖండించిన నారా చంద్రబాబు

అమరావతి:
★ కనీసం ప్రాథమిక విచారణ చేయకుండా కొల్లు రవీంద్రను అరెస్ట్ చేయడం వైసిపి కక్ష సాధింపునకు నిదర్శనం.

★ కావాలనే కక్షసాధింపుతోనే ఈ కేసులో రవీంద్రను ఇరికించారు.

★ ఎమర్జెన్సీలో కూడా ఇన్ని అరాచకాలు జరగలేదు.

★ ఇంతమందిని తప్పుడు కేసులలో ఇరికించలేదు.

★ ప్రతిపక్షాలను ఇంతగా టార్గెట్ చేయలేదు.

★ ఇంతమంది నాయకులను జైళ్లకు పంపలేదు.

★ బీసిలంటేనే వైసిపి పగబట్టింది.

★ అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్రలపై తప్పుడు కేసులే అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు.

★ ప్రతీకారేచ్ఛతో చేస్తున్న ఈ అరెస్ట్ లను ప్రతిఒక్కరూ ఖండించాలి అని తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ ను ఖండించిన నారా చంద్రబాబు Rating: 5 Reviewed By: NEWS UPDATE