తెలంగాణ:
★ కమ్యూనిటీ హాళ్లలో ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటు అంశం పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
★ రాష్ట్రంలో కరోనా పరీక్షలు, నియంత్రణ చర్యలపై హైకోర్టులో విచారణ జరిగింది.
★ కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చేరే ప్రక్రియను సులభతరం చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ కోర్టుకు తెలిపారు.
★ మరో 4 లక్షల రాపిడ్ యాంటీ జెన్ కిట్లకు ఆర్డర్ ఇచ్చామన్నారు.
★ కరోనా బులిటెన్‌ను తెలుగులో కూడా ఇవ్వాలని సీఎస్‌కు హైకోర్టు సూచించింది.
★ అయితే హైకోర్టు ఆదేశాలన్నీ అమలు చేసేందుకు రెండు వారాలు గడువు కావాలని సీఎస్ కోరారు.
★ తదుపరి విచారణ ఆగస్టు 13కి వాయిదా పడింది.