728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 15, 2020

రాజారెడ్డి రాజ్యాంగంలో దళిత బిడ్డలకు బ్రతికే హక్కు లేదా?: నారా లోకేష్

అమరావతి:
★ అనంతపురం జిల్లా, తాడిపత్రి నియోజకవర్గం, చాగల్లు గ్రామంలో 3 ఎకరాలు సాగు చేసుకుంటున్న శ్రీరాములు, పురుషోత్తంలపై మీ గుండాలతో దాడి చేయించి బలవంతంగా భూమి లాక్కోవాలని ప్రయత్నించడం మీ రాక్షస పాలనకి అద్దంపడుతోంది.

★ వారి జీవనోపాధి కోసం గత ప్రభుత్వం ఇచ్చిన భూమిని స్వాధీనపర్చుకునే హక్కు మీ గుండాలకు ఎవరిచ్చారు?

★ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.

★ రాష్ట్ర వ్యాప్తంగా జగన్ రెడ్డి ఇళ్ల స్థలాల అమ్మకం స్కామ్ కోసం దళితుల నుండి లాక్కున్న భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను అని అన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: రాజారెడ్డి రాజ్యాంగంలో దళిత బిడ్డలకు బ్రతికే హక్కు లేదా?: నారా లోకేష్ Rating: 5 Reviewed By: NEWS UPDATE