728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 8, 2020

చిలకలూరిపేటలో ఘనంగా డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

చిలకలూరిపేట:
🔷నరసరావుపేట సెంటర్లో పార్టీ నాయకులు కొలిశెట్టి శ్రీనివాసరావు, యం.వి.రత్నారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ని కట్ చేసి, 400 మందికి భోజన ప్యాకెట్స్ ని పంపిణీచేసిన ఎమ్మెల్యే విడదల రజిని.

🔷భాస్కర్ సినిమా హాల్ సెంటర్ లో ఉన్న డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి, సోమేపల్లి సాంబయ్యల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే విడదల రజిని అనంతరం అక్కడే పార్టీ నాయకులు తాళ్ల అంజిరెడ్డి, తాళ్ల శివపార్వతిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 500 భోజన ప్యాకేట్స్ ని పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

🔷చిలకలూరిపేట పట్టణంలోని గుర్రాలచావిడిలోని వై.యస్.అర్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అక్కడ పార్టీ నాయకులు బేరింగ్ మౌలాలి ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసిన ఎమెల్యే విడదల రజిని.

🔷పట్టణంలోని సాంబశివనగర్, సుగాలి కాలనీలో ఉన్న వై.యస్.రాజశేఖర్, సోమేపల్లి సాంబయ్యల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమెల్యే విడదల రజిని.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో ఘనంగా డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు Rating: 5 Reviewed By: NEWS UPDATE