728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 8, 2020

క్వారంటైన్ సెంటర్లో ఉన్న వారికి పండ్లు, సి-విటమిన్ టాబ్లెట్లు అందజేసిన అర్బన్ సీఐ

చిలకలూరిపేట: పట్టణంలోని 52 ఎకరాలలో ఉన్న క్వారంటైన్ సెంటర్లో ట్రీట్మెంట్ పొందుతున్న వారికి అర్బన్ సిఐ టి.వెంకటేశ్వర్లు పండ్లు సి-విటమిన్ టాబ్లెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి డాక్టర్ గోపీనాయక్, ఎస్సై షఫీ తదితరులు ఉన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: క్వారంటైన్ సెంటర్లో ఉన్న వారికి పండ్లు, సి-విటమిన్ టాబ్లెట్లు అందజేసిన అర్బన్ సీఐ Rating: 5 Reviewed By: NEWS UPDATE