728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 23, 2020

85 మంది రైతుల్ని బలితీసుకున్నారు: నారా లోకేష్

అమరావతి:
★ పాలకుడు మారిన ప్రతిసారి రాజధాని మార్చుకుంటూ పోతే జరిగేది అభివృద్ధి కాదు విచ్చిన్నం.

★ జగన్ రెడ్డి మూడు ముక్కలాట ఒక వికృత క్రీడ.

★ మూర్ఖపు ఆలోచనతో 85 మంది రైతుల్ని బలితీసుకున్నారు.

★ రాష్ట్రం కోసం త్యాగం చేసిన రైతులకు న్యాయం చెయ్యమంటూ రణభేరి మొదలుపెట్టి నేటికి 250 రోజులు అయ్యింది.

★ ఇప్పటికైనా చేసిన తప్పు సరిదిద్దుకొని అమరావతిని రాజధానిగా కొనసాగించాలి.

★ రాజధాని మూడు ముక్కలు చేసే విధానాన్ని పక్కన పెట్టి ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ ప్రణాళికతో ముందుకు రావాలి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: 85 మంది రైతుల్ని బలితీసుకున్నారు: నారా లోకేష్ Rating: 5 Reviewed By: NEWS UPDATE