అమరావతి:
🔷 ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్.
🔷 పిటిషన్ దాఖలు చేసిన హైకోర్టు న్యాయవాది ఎం.నాగరఘు.
🔷 రాజుపాలెం వైసీపీ కార్యకర్తల తరపున ప్రజా ప్రయోజవ్యాజ్యం దాఖలు.
🔷 రాజుపాలెం మండలం కోట నెమలిపురి, కొండమోడులో అక్రమ మైనింగ్ జరిగిందని పిటిషన్.
🔷 కేసు విచారణ వచ్చే నెలకు వాయిదా వేసిన హైకోర్టు.
🔷 కలెక్టర్, మంత్రి పెద్దిరెడ్డి, సీఎం జగన్‍కు పిటిషన్లు పంపినా పట్టించుకోలేదని ఆరోపణ.
🔷 ఇప్పటికే మైనింగ్ అధికారులు విచారణ జరిపారని పేర్కొన్న పిటిషనర్లు.
🔷 వైసీపీ కార్యకర్తలు వేస్తే ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎలా అవుతుందన్న హైకోర్టు.
🔷 కోర్టుకు పూర్తి వివరాలు చెప్పాల్సిన భాధ్యత తనపై ఉందన్న న్యాయవాది నాగరఘు.
🔷 మంత్రి పెద్దిరెడ్డి విచారణ జరపాలని ఆదేశించినా పట్టించుకోలేదన్న న్యాయవాది.
🔷 అక్రమ మైనింగ్‍పై వెంటనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు ఆదేశం.