728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 26, 2020

చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈరోజు నమోదైన కేసుల వివరాలు

చిలకలూరిపేట: నియోజకవర్గంలోని చిలకలూరిపేట మండలంలో ఈ రోజు నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. ఎడవల్లి- 2, లింగంగుంట్ల- 1, గంగంపాలెం- 1 చొప్పున నాలుగు కేసులు నమోదయ్యాయి.

నాదెండ్ల మండలంలో ఈరోజు 16 కరోనా కేసులు నమోదయ్యాయి. కనపర్రు- 5, చిరుమామిళ్ళ- 1, సంక్రాత్రిపాడు- 1, నాదెండ్ల- 1, జంగాలపల్లి- 2, గణపవరం- 6 కేసులు నమోదు కాగా.. మొత్తం నాదెండ్ల మండలంలో 16 కేసులు నమోదయ్యాయి. మొత్తంమీద నియోజకవర్గ పరిధిలో ఈరోజు 22 కరోనా  కేసులు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈరోజు నమోదైన కేసుల వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE