అమరావతి: ఏపీలో కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్య, ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 61,838 మందికి పరీక్షలు నిర్వహించగా 10,830 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,82,469 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 92,208 యాక్టివ్ కేసులు ఉండగా... 24 గంటల్లో 8,473 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 2,86,720 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 81 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 3,541 కు చేరింది.
August 26, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఏపీలో 10,830 కొత్త కరోనా కేసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

