728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 26, 2020

కృష్ణా రివర్ బోర్డు వివక్ష చూపుతుంది: ఏపీ ప్రభుత్వం

అమరావతి:
🔷 కృష్ణా జలాలపై రాజీపడొద్దని అధికారులకు ఏపీ సర్కార్ ఆదేశం.

🔷 ఏపీపై కృష్ణా రివర్ బోర్డు వివక్ష చూపుతుందని భావన.

🔷 తమను పట్టించుకోని బోర్డు తెలంగాణాపై సానుభూతి చూపుతుందన్న ఏపీ.

🔷 విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని కిందకి విడుదల చేస్తున్నా.. కేర్ఎంబి నిలుపుదల చేయడంలేదని తెలంగాణపై అభ్యంతరం.

🔷 విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని కోరినా బోర్డు పట్టించుకోలేదన్న ఏపీ.

🔷 పోతిరెడ్డిపాడు ద్వారా అదనంగా 0.517 టీఎంసిలు వాడుకుంటే తప్పుబట్టటం సరికాదన్న ఏపీ ప్రభుత్వం.

🔷 శ్రీశైలంలో ప్రవాహం పెరిగినందున 66 టీఏంసిలు పోతిరెడ్డిపాడుకు కేటాయించాలని వినతి.

🔷 2015 లో కేర్ఎంబి సమావేశంలో తెలంగాణా అంగీకరించిందనే ఆధారాలను సిద్ధం చేస్తున్న ఇరిగేషన్ శాఖ.

🔷 సీమ ప్రాజెక్టులపై తెలంగాణకు కౌంటర్ ఇచ్చేందుకు సిద్దమవుతున్న అధికారులు.

🔷 గతంలో తెలంగాణ సర్కార్ ఒప్పుకున్న అంశాలపై ఆధారాలు సిద్ధం చేస్తున్న అధికారులు.

🔷 న్యాయ స్థానాల్లోనూ, అపెక్స్ కౌన్సిల్ లోను డ్యాకుమెంట్లు సమర్పించేందుకు సిద్ధపడుతున్న ఏపీ సర్కార్.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కృష్ణా రివర్ బోర్డు వివక్ష చూపుతుంది: ఏపీ ప్రభుత్వం Rating: 5 Reviewed By: NEWS UPDATE