చిలకలూరిపేట: పట్టణంలో ఈ నెల 16వ తేదీ సుమారు 315 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 27 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. అప్పటినుండి పట్టణంలో ఈరోజు వరకు 33 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి.
మంగళవారం పట్టణంలోని రజక కాలనీలో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారని అధికారులు తెలియజేసారు. గుంటూరు నుంచి వచ్చే వైద్యులకు బస్సు రిపేర్ వల్ల రాలేకపోయారని అధికారులు వెల్లడించారు.
ఈ రోజుకు పరీక్షలు నిర్వహించి 12 రోజులు అవటంవల్ల కోవిడ్ లక్షణాలు ఉన్నవారు పరీక్షల కొరకు ఇతర ప్రాంతాలకు వెళ్లవలసి రావడం వారు అనేక వ్యయ ప్రయాసలకు గురవ్వవలసి వస్తుంది. అప్పటి నుండి చిలకలూరిపేట పట్టణంలో ఇప్పటివరకు 33 కేసులు మాత్రమే నమోదయ్యాయి. పట్టణంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించమని అనేక మంది ప్రభుత్వ వైద్యులను కోరుతున్నారు.