అమరావతి:
★ రాజధాని అంశాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముగిసిన విచారణ.
★ ఇప్పటివరకు రైతులు, సంఘాలు, ప్రజాప్రతినిధులు ద్వారా మొత్తం 70 పిటిషన్లు.
★ వచ్చే నెల 21 నుంచి రోజువారీ విచారణపై న్యాయవాదులతో చర్చించిన ధర్మాసనం.
★ భౌతికదూరం పాటిస్తే హైకోర్టులోనే విచారణ జరిపేందుకు సిద్ధమని అభిప్రాయ పడ్డారు ధర్మాసనం.
★ స్టేటస్‌కో అమలు సెప్టెంబరు 21 వరకు పొడిగింపు చేస్తూ హైకోర్ట్ ఆదేశం.
★ ఇవాళ్టి వరకు ఉన్న స్టేటస్ కో అమలును సెప్టెంబరు 21 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ.
★ తదుపరి విచారణను సెప్టెంబరు 21కి వాయిదా వేసిన హైకోర్ట్.
★ కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి సెప్టెంబరు 11 వరకు, అభ్యంతరాలు చెప్పేందుకు పిటిషనర్లకు సెప్టెంబరు 17 వరకు హైకోర్టు గడువు.