728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 27, 2020

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కె.రామకృష్ణ లేఖ

అమరావతి:
★ భారీ వర్షాలు, వరదల కారణంగా గత పదిరోజులుగా అల్లాడుతున్న పోలవరం ముంపు బాధితులను ఆదుకోండి.

★ నిన్న నేను వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని పోలవరం ముంపు ప్రాంతాలలో పర్యటించడం జరిగింది.

★ గత పది రోజులుగా ప్రజలు కరెంటు లేక చీకట్లో మగ్గుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు.

★ నష్టపోయిన పంటలకు ఎకరానికి రు.25 వేలు పరిహారం అందించాలి.

★ ప్రతి బాధిత కుటుంబానికి రు.20 వేలు ఆర్ధిక సహాయం, నిత్యావసర వస్తువులను సరఫరా చేయాలి.

★ శిబిరాలలో తలదాచుకున్న వారికి ఆహరం, త్రాగునీరు, వైద్యం అందించాలి.

★ పోలవరం నిర్వాసితులకు శాశ్వత పునరావాసం కల్పించి, ఆర్ & ఆర్ ప్యాకేజీ అమలుచేయాలి అని లేఖలో పేర్కొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కె.రామకృష్ణ లేఖ Rating: 5 Reviewed By: NEWS UPDATE