అమరావతి:
★ విశాఖపట్నం నగరంలో ప్రభుత్వ గెస్ట్ హౌస్ నిర్మాణంపై హైకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు.
★ దీనిపై గురువారం విచారణ చేసిన హైకోర్ట్.
★ రాష్ట్రపతి భవనం ఐదు ఎకరాల్లో ఉండగా.. కాపులుప్పాడులో 30 ఎకరాల్లో ప్రభుత్వ గెస్ట్ హౌస్‌ను ఎలా కడతారని ప్రశ్నించిన న్యాయవాది నితీష్ గుప్తా.
★ ఒక వైపు స్టేటస్ కో నడుస్తుండా గెస్ట్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన ఎలా చేస్తారని ప్రశ్నించారు సతీష్ గుప్త.
★ వాదనలు విన్న అనంతరం దీనిపై వచ్చేనెల 10లోపు కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఏపీ సీఎస్‌కు ఆదేశం.