728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 27, 2020

కోవిడ్ టెస్ట్ రెట్లు తగ్గించిన ఏపీ ప్రభుత్వం

అమ‌రావ‌తి:
★ ప్రైవేట్ ల్యాబ్ ల‌లో కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల ధ‌ర‌ల త‌గ్గింపు.

★ గ‌తంలో 2900 ఉన్న స్వాబ్ టెస్ట్ ధ‌ర‌ను 1900 కు త‌గ్గింపు.

★ ప్ర‌భుత్వం పంపించే శాంపిల్స్ టెస్టింగ్ ధ‌ర 2400 నుంచి 1600 కు త‌గ్గింపు.

★ క‌రోనా నిర్ధార‌ణ కిట్టుల త‌యారీ పెర‌గ‌డంతో ధ‌ర‌లు త‌గ్గించిన ప్ర‌భుత్వం.

★ ఎక్కువ‌మంది అనుమానితుల‌కు ప‌రీక్ష‌లు అందుబాటులో ఉండాల‌ని రేట్లు త‌గ్గించిన‌ట్లు పేర్కొన్న ప్ర‌భుత్వం.

★ అన్ని జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్ర‌యివేట్ ల్యాబుల ధ‌ర‌ల‌పై ప‌ర్య‌వేక్ష‌ణ ఉంచాల‌ని ఆదేశాలు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కోవిడ్ టెస్ట్ రెట్లు తగ్గించిన ఏపీ ప్రభుత్వం Rating: 5 Reviewed By: NEWS UPDATE