చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు 5 కరోనా కేసులు నమోదయ్యాయి. గత రెండు రోజుల నుండి రోజుకు రెండు మూడు కరోనా కేసులు మాత్రమే నమోదు అవుతున్నాయి. పొట్టిశ్రీరాములు వీధి- 2, రెండు రజక కాలనీ- 2, గాంధీపేట- 1 చొప్పున ఈ రోజు 5 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే, పట్టణంలో కోవిడ్ పరీక్షలు గత కొద్ది రోజులుగా నిర్వహించకపోవడం వల్ల రోజు రెండు మూడు కేసులు మాత్రమే నమోదు అవుతున్నాయని అనేక మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
August 27, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో నేడు నమోదైన కేసుల వివరాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

