అమరావతి: ఏపీలో కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్య, ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 61,300 మందికి పరీక్షలు నిర్వహించగా 10,621 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,93,090 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 94,209 యాక్టివ్ కేసులు ఉండగా... 24 గంటల్లో 8,528 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 2,95,7248 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 92 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 3,633 కు చేరింది.
August 27, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఏపీలో 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

