అలానే తాజాగా ఈ రోజు పట్టణానికి చెందిన ఇరువురు వ్యక్తులు ఇతర రాష్ట్రం నుంచి తేస్తున్న 75 బ్యాగుల గుట్కా, 20 మద్యం సీసాలను నరసరావుపేట సమీపంలోని రావిపాడు వద్ద పోలీసులు పట్టుకొని వారి వద్ద నుండి గుట్కా, 20 మద్యం బాటిళ్లను, మినీ వ్యాన్ కూడా స్వాధీనం చేసుకుని ఇరువురిపై కేసు నమోదు చేశారు. అయితే, పట్టణంలోని పురుషోత్తపట్నం, అడ్డరోడ్డు వద్ద శాంతి నగర్ కు చెందిన ఇంకొక వ్యక్తి అక్రమ మద్యం అమ్ముతూ ఉన్నా కానీ సంబంధిత ఎక్సైజ్ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆగని మద్యం, గుట్కా దందా... చిలకలూరిపేట వాసులు అరెస్ట్