చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలోని ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది.
ఎడ్లపాడు మండలం సందిపూడి గ్రామం- 5, తుర్లపాడు-2 , గుత్తావారిపాలెం- 2, కోట గ్రామం- 3, కారుచోళ గ్రామం- 4 చొప్పున ఎడ్లపాడు మండలంలో ఈరోజు 16 కరోనా కేసులు నమోదయ్యాయి.
నాదెండ్ల మండలం తూబడు గ్రామంలో నిన్న నిర్వహించిన కరోనా పరీక్షల్లో 110 మందికి గాను 26 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. తూబడు గ్రామంలో 11 మందికి, చిరుమామిళ్ల గ్రామంలో 8 మందికి, ఇతర ప్రాంతాల్లో 8 చొప్పున మొత్తం మీద 26 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న చందవరం గ్రామంలో 44 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా చందవరం, చిరుమామిళ్ల, సాతులూరు గ్రామాల్లో ఒక కేసు చొప్పున నమోదయ్యాయి. మొత్తంమీద నాదెండ్ల మండలంలో నేడు 29 కరోనా కేసులు నమోదయ్యాయి.
మొత్తం మీద ఈ రోజు నాదెండ్ల, ఎడ్లపాడు, చిలకలూరిపేట రూరల్ మండలాల్లో 48 కరోనా కేసులు నమోదు కాగా పట్టణంలో 5 కేసులు నమోదయ్యాయి. దీంతో నియోజకవర్గ స్థాయిలో ఈరోజు 53 కరోనా కేసులు నమోదయ్యాయి.