728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 26, 2020

చిలకలూరిపేట పట్టణంలో కొత్తగా ఎన్ని కేసులంటే?

చిలకలూరిపేట: పట్టణంలో తగ్గుముఖం పట్టిన కరోనా. నేడు పట్టణంలోని కృష్ణమహల్ సెంటర్ లో ఒక కరోనా కేసు, రెడ్ల బజార్ లో ఇంకో కరోనా కేసు నమోదయింది. మొత్తం మీద ఈరోజు పట్టణంలో రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి. పట్టణంలో పది రోజుల నుండి 33 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కోవిడ్ టెస్టులు ఎక్కువగా నిర్వహించకపోవడం వల్లే పట్టణంలో అతి తక్కువ కేసులు మాత్రమే నమోదవుతున్నాయని.. పట్టణంలో టెస్టుల సంఖ్య పెంచాలని ప్రజలు అభిప్రాయం వ్యక్తంం చేస్తున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో కొత్తగా ఎన్ని కేసులంటే? Rating: 5 Reviewed By: NEWS UPDATE